ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో నిర్వహించిన అబాకస్ పోటీలలో, గొప్ప ర్యాంక్స్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా బుధవారం ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్, పొలపల్లి సుందర్ శుభాబినందనలు తెలియజేసారు. రాష్ట్రస్థాయి కి ఎంపికైన విద్యార్థులు ఫిబ్రవరి 2వ తారీకు హైదరాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థులకు అబాకస్, స్పీడ్ మాథ్స్ వారికి ఒకటవ తరగతి నుండే గణితం పట్ల ఆసక్తిని కనబరచడానికి మరియు మెదడులో ఉండే నాడీ వ్యవస్థ పటిష్టత పెంచడానికి చాలా ఉపయోగపడుతుందని, అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు
రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు ఎంపికైన శ్రీ భాషిత విద్యార్థులు.
RELATED ARTICLES